రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు మనకు వర్తించదు: మంత్రులు సారయ్య, పితాని
గతంలో నిర్వహించినట్టుగానే ఈసారి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని వారు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. గతంలోలాగానే ఎన్నికలు నిర్వహించాలన్న తీర్మాన ప్రతిని ఈసికి పంపిస్తామని చెప్పారు.
Comments
pitani satyanarayana baswaraj saraiah bc reservations supreme court hyderabad పితాని సత్యనారాయణ బస్వరాజు సారయ్య సుప్రీం కోర్టు హైదరాబాద్
English summary
Ministers Pitani Satyanarayana and Baswaraj Saraiah said that BC reservations will continue. They said that Supreme court justice will not effect on the state.
Story first published: Monday, May 30, 2011, 14:24 [IST]