వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై మాజీ సిఎం నేదురుమల్లి అసంతృప్తి
రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తుపై దృష్టి సారించాలని ఆమెకు సూచించినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రిపై తుది నిర్ణయం అధిష్టానిదేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి ముఖ్యమంత్రిగా ఉంటే మరో ప్రాంతం నుండి పిసిసి అధ్యక్షుడు ఉండాలన్న నిబంధన ఏమీ లేదని అన్నారు. కాగా సోనియాగాంధీతో పార్టీలోని పదవుల భర్తీపై చర్చించినట్లు కూడా తెలుస్తోంది.
Comments
nedurumalli janardhan reddy sonia gandhi kiran kumar reddy congress new delhi నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు న్యూఢిల్లీ
English summary
Ex CM Nedurumalli Janardhan Reddy was felt unhappy with CM Kiran Kumar Reddy attitude. He blamed that CM is not ready to hear leaders suggestions.
Story first published: Monday, May 30, 2011, 12:37 [IST]