వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కనిమొళికి లభించని బెయిల్, నిర్ణయాన్ని వాయిదా వేసిన కోర్టు
2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కనిమొళిని సిబిఐ సహ కుట్రదారుగా పేర్కొంటూ చార్జీషిట్ దాఖలు చేసింది. టెలికం మాజీ మంత్రి ఎ రాజాతో కుమ్మక్కయి కనిమొళి కలైంగర్ టీవి చానెల్ కోసం 214 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని సిబిఐ ఆరోపించింది. సిబిఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కనిమొళి ఢిల్లీ హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
Comments
kanimozhi delhi high court 2g scam cbi new delhi కనిమొళి ఢిల్లీ హైకోర్టు 2జి స్కామ్ సిబిఐ న్యూఢిల్లీ
English summary
The Delhi high court on Monday reserved its order on bail plea of DMK MP Kanimozhi. Kanimozhi is an accused in the 2G scam case.. In her petition, Kanimozhi had earlier, challenged the CBI court's order calling for her to be sent to custody.
Story first published: Monday, May 30, 2011, 17:58 [IST]