హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నటరాజ రామకృష్ణ ఆరోగ్యం విషమం, నిమ్స్‌లో చేరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Nataraja Ramakrishna
హైదరాబాద్: ఆంధ్ర నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చేర్చారు. ఆయన ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా కూడా పని చేశారు. గత అరవై ఏళ్లుగా ఆయన శాస్త్రీయ నృత్యం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన ఎంతో మంది నృత్యకారులను తయారు చేశారు.

పలు ప్రసిద్ధ నృత్యనాటకాలకు ఆయన రూపకల్పన చేశారు. భారత నృత్యకళను ప్రచారం చేయడానికి ఆయన రష్యా, ఫ్రాన్స్ దేశాల్లో కూడా పర్యటించారు. ఆయన 40కి పైగా పుస్తకాలు రాశారు. కూచిపూడి నృత్యాన్నే కాకుండా ఆయన విస్మృత నాట్య కళారూపాలను ప్రచారం చేశారు.

English summary
Prominent Andhra Natyam scholar Nataraja Ramakrishna hospitalised. He was admitted in NIMS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X