వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల అదుపులో బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ సోదరుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mallika Sherawat
ముంబై: బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ సోదరుడు విక్రమ్ లంబాను మంగళవారం ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద విదేశీ మారక ద్రవ్యం ఉండటంతో ముంబై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దుబాయి నుంచి వస్తున్న విక్రమ్ లంబా పెద్ద ఎత్తున కరెన్సీతో పాటు బ్రాండెడ్ వస్తువులను తనతోపాటు తీసుకువచ్చాడు. అయితే వాటికి కస్టమ్స్ క్లియరెన్స్ తీసుకోకపోవటంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. గత నెలలో బాలీవుడ్ నటీమణులు బిపాసా బసు, మినీషా లాంబాలను కూడా కస్టమ్ అధికారులు ఇదే విషయంలో అదుపులోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే.

English summary
Bollywood actress Mallika Sherawat's brother Vikram Lamba was taken into the custody by Mumbai police at airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X