వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపికా పడుకొనేను పెళ్లి చేసుకోవడానికి అభయ్ గాంధీ ప్లాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Deepika Padukone
అహ్మదాబాద్: 2జి స్పెక్ట్రమ్ స్కామ్ నిందితుడు టెలికం మాజీ మంత్రి ఎ రాజా అనుచరుడు సాదిక్ బచ్చాతో అభయ్ గాంధీకి గల సంబంధాలు పోలీసులకు తెలిసి వచ్చాయి. ఆత్మహత్య చేసుకున్న బచ్చా ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించినప్పుడు ఇంటిలో అద్దాలపై అతికించిన ప్రింట్ అవుట్స్ కనిపించాయి. వాటి మీద భూమి మీద అత్యంత సంపన్నుడిని అవుతాను, నా కుమారుడు ముఖేష్ అంబానీ లాగా వ్యాపారవేత్త అవుతాడని రాసి ఉంది. వంద కోట్ల ఫ్రాడ్‌కు పాల్పడిన 31 ఏళ్ల అభయ్ గాంధీకి బచ్చాకు గల సంబంధాలు బయటపడ్డాయి.

అభయ్ గాంధీ ఇంటిలో సాఫ్ట్ బోర్డుపై అతికించిన కార్డుల కుప్పలు పోలీసులకు కనిపించాయి. పరారీలో ఉన్న అభయ్ గాంధీ ఇంటిలో సోదాలు నిర్వహించినప్పుడు అవి బయటపడ్డాయి. 2012 సెప్టెంబర్ 5వ తేదీలోగా తాను దీపికా పడుకొనేను పెళ్లాడతానని వాటిపై ఉంది. ఇటీవలి కాలంలో అభయ్ గాంధీ అతి పెద్ద పోంజీ పథకాలను ప్రమోట్ చేశాడు. అభయ్ గాంధీ లండన్‌కు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
When the 2G scam accused and key aide of accused ex-minister A Raja, AM Sadiq Batcha was found dead in Chennai in March, the police got a bunch of print-outs pasted on mirrors in his house. They were mission statements like “I will be the richest man on earth”, “My son will become a businessman like Mukesh Ambani” and more.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X