గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆటోతో ఢీకొట్టి, బండరాయితో మోది రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur District
గుంటూరు: జిల్లాలోని మంగళగిరి మండలం చినకాకానిలో గురువారం ఫ్యాక్షన్ హత్య చోటు చేసుకుంది. మంగళగిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నారాయణను ఆయన ప్రత్యర్థులు గురువారం ఉదయం దారుణంగా హత్య చేశారు. ఉదయం సమయంలో వ్యాపారి నారాయణ ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో ఆయన ప్రత్యర్థులు ఓ ఆటోలో వచ్చి వెనుక నుండి ఆయన వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో నారాయణ క్రింద పడ్డాడు.

ఆటోలో ముగ్గురు వచ్చినట్టుగా తెలుస్తోంది. క్రింద పడిన నారాయణను వారు పక్కనే ఉన్న ఓ బండరాయితో మోదారు. బండరాయితో మోదడంతో తలకు తీవ్ర గాయాలైన నారాయణ అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ హత్యలో పాల్గొన్న ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Faction murder accured in Guntur district today. Real estate businessman Narayana was killed in Mangalagiri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X