వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ లండన్‌లో మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

MF Hussain
లండన్: ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ కన్నుమూశారు. లండన్‌లో ఉంటున్న ఎంఎఫ్ హుస్సేన్ గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మరణించారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. ఆయన 17 సెప్టెంబర్ 1915వ సంవత్సరంలో జన్మించారు. మహారాష్ట్రంలోని పందార్‌పూర్‌లో జన్మించారు. ఆయనకు ప్రముఖ పికాసో ఆఫ్ ఇండియా మాగ్జిన్ గతంలో అభినందనలు కూడా తెలిపింది. మోడరన్ చిత్రకళకు ఆయన మెరుగు దిద్దిన వారిగా పేరు గాంచారు.

అయితే ఆయన భారతదేశంలో పుట్టినప్పటికీ హిందూ దేవతల చిత్రాలను నగ్నంగా చిత్రీకరించడం ద్వారా వివాదాస్పదం అయ్యారు. భరతమాత, సరస్వతీమాత చిత్రాలను నగ్నంగా చిత్రీకరించి వివాదాస్పదం అయ్యారు. కాగా గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. హిందువుల దేవతలను నగ్నంగా చిత్రీకరించిన కారణంగా భారతదేశంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో 2006 సంవత్సరంలో హుస్సేన్ ఖతార్ సిటిజన్ షిప్ తీసుకున్నారు.

English summary
MF Hussain, the legendary painter who was in exile after threats to his life, died in London a few hours ago, according to media reports from the city. Hussain died in exile from his homeland in India, having become a Qatari citizen in 2006.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X