వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబా రామ్‌దేవ్ ఆరోగ్యం ఆందోళనకరం: డెహ్రాడూన్ ఆసుపత్రికి తరలింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
హరిద్వార్: విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావాలన్న ప్రధాన డిమాండ్‌తో వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. బాబా ఆరోగ్యాన్ని పరీక్షించడానికి వచ్చిన వైద్యులు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించకుంటే పరిస్థితి విషమం అవుతుందని హెచ్చరించారు. వైద్యుల సూచనల మేరకు స్పందించిన ప్రభుత్వం బాబాను డెహ్రాడూన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించింది.

భారీ భద్రత మధ్య బాబాను ప్రభుత్వం డెహ్రాడూన్ వైద్యశాలకు పంపించింది. అక్కడ బాబాను ఐసియులో ఉంచారు. కాగా బాబా ఆరోగ్యం క్షీణించిందని తెలియడంతో ఆయన అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ఆందోళన చెందుతున్నారు. బాబా దీక్షను విరమింప జేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్వామి అగ్నివేష్ డిమాండ్ చేశారు. బాబా ఆరోగ్యం విషమంగా ఉన్న దృష్ట్యా కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఇందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

English summary
Baba Ramdev has been forcibly moved from the site where he was on fast unto death and has been taken to Dehradun for further treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X