వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఆర్‌పిఎఫ్ జవాను ఆత్మహత్య, ప్రేమ వైఫల్యమే కారణం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayanagaram
విజయనగరం: విజయనగరం జిల్లాలోని మక్వూలో సీఆర్‌పీఎఫ్‌ జవాను నితీశ్‌ బెహర్వా(24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌లో తుపాకీతో పేల్చుకొని నితీశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన నితీశ్‌ ప్రేమ విఫలం కావడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రేమ విఫలం కావడంతో అతను తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నా, ఇతర కారణాలేమైనా ఉండి ఉంటాయా అనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది.

English summary
CRPF Jawan Nitish committed suicide in Vijayanagaram district. He belongs to Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X