వైయస్ జగన్ మా కుటుంబాన్ని చీల్చలేదు: ఎమ్మెల్యే ధర్మాన
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి దొంగలు అన్న వ్యాఖ్యలు తనకు తెలియదని అయితే ఇంటి దొంగలు బయటకు వెళ్లాలన్న ముఖ్యమంత్రి ఆ ఇంటి దొంగలు ఎవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తనను ఉద్దేశించి అన్నవి కావనే తాను అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తాను కాంగ్రెసు శాసనసభ్యుడిగా కొనసాగుతున్నానని త్వరలో జగన్ పార్టీలో చేరతానని స్పష్టం చేశారు.
Comments
ys jagan dharmana krishnadas kiran kumar reddy congress hyderabad వైయస్ జగన్ ధర్మాన కృష్ణదాస్ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు హైదరాబాద్
English summary
Srikakulam MLA, minister Dharmana Prasad Rao brother Dharmana Krishnadas said that YS Jagan was not split our family.
Story first published: Friday, June 10, 2011, 15:39 [IST]