సత్యసాయి బాబా మృతికి సత్యజిత్ కారణం: ఆదికేశవులు నాయుడు
ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. యజుర్వేద మందిరం నుండి సొమ్ము మాయం కావడం వెనుక సత్యజిత్ హస్తం ఉండవచ్చున్న అనుమానం తనకు తలెత్తుతోందని ఆదికేశవులు నాయుడు అన్నారు. ఆ దిశలో కూడా ఆయనపై విచారణ చేయాలన్నారు. యజుర్ మందిరంలో చాలా ఆస్తులు ఉండాలని ఆయన అన్నారు.
Comments
adikesavulu naidu satyajit sathya saibaba yajurveda mandiram chittoor ఆదికేశవులు నాయుడు సత్యజిత్ సత్య సాయిబాబా చిత్తూరు
English summary
TTD ex chairman Adikeshavulu Naidu accused Satyajit for Sathya Sai Baba died. He demand government to enquiry him.
Story first published: Saturday, June 18, 2011, 13:13 [IST]