వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బట్టలు విప్పిన పూనమ్ పాండే: నెట్‌లో షికారు చేస్తున్న ఎమ్మెమ్మెస్‌లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Poonam Pandey
ప్రముఖ ముంబయి మోడల్ పూనమ్ పాండే ఎట్టకేలకు బట్టలు విప్పింది. అయితే పూర్తిగా నగ్నంగా విప్పలేదు. కానీ మొత్తానికి బట్టులు అయితే విప్పేసింది. ఇటీవల పూనమ్ పాండే లో డ్రెస్ కాకుండా మిగిలిన డ్రెస్ విప్పినట్టుగా ఓ ఎమ్మెమ్మెస్ వెబ్ సైట్లో విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ వీడియోలో ఆమె తన డ్రెస్ విప్పేసి బికినీలో కనిపిస్తోంది. ఈ ఎమ్మెమ్మెస్ ఈ మంగళవారం అప్ లోడ్ చేశారంట. ఈ ఎమ్మెమ్మెస్‌ను చాలామంది కూడా చూస్తున్నారంట కూడా. అయితే ఈ వీడియోలో క్వాలిటీ లేక పోవడం అభిమానులను కాస్త నిరుత్సాహపరుస్తోంది.

ఈ ఎమ్మెమ్మెస్ నెట్‌లో షికారు చేయడం పట్ల పూనం తన ట్విట్టర్‌లో రాసుకుంది. ఇది ఎలా లీకైందో అని అంటోంది. అయితే దానిని చూసి నవ్వుకుంటోందంట. అయితే పూనమ్ ఆ బికినీ ఫోజును ఓ మాగ్జిన్ ఫోటో షూట్ కోసం ఇచ్చిందంట. కానీ అది కాస్త లీకైంది. అయితే ఫోటో షూట్ చేస్తున్నప్పుడు ఎవరో రికార్డు చేసి వెబ్ సైట్లో పోస్ట్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

కాగా గత ప్రపంచ కప్ సందర్భంగా భారత్ పాకిస్తాన్ పై గెలిస్తే తాను నగ్నంగా స్టేడియంలో తిరుగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ పై నెగ్గాక మాట మార్చి కప్ గెలిస్తే అని చెప్పింది. అయితే భారత్ పాక్ పై గెలిచింది, ఆ తర్వాత శ్రీలంకపై గెలిచి కప్ కూడా గెలుచుకుంది. కానీ అప్పటి నుండి పూనమ్ డ్రెస్ విప్పడం గురించి మాట దాట వేస్తూ వస్తోంది. బట్టలు ఎప్పుడు విప్పుతారని అందరు ప్రతిసారి అడగడంతో బిసిసిఐ ఒప్పుకోవడం లేదని, ఆ తర్వాత డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్ల ముందు విప్పుతానని మరోసారి మన సంస్కృతి అందుకు ఒప్పుకోదని ఇతర దేశాలలో బట్టలు విప్పుతానని ఇలా పలుమార్లు పలు ప్రకటనలు చేసింది.

English summary
Well, after creating much hype and hullabaloo with her stripping statement during the World Cup this year, Pandey is now hitting the headlines for her striptease MMS that is making waves online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X