వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబా రామ్‌దేవ్‌కు అన్నా హజారే షరతులు, అంగీకరిస్తేనే వేదిక
కొన్ని అంశాలుపై చర్చించిన తర్వాతనే బాబా రామ్‌దేవ్‌ను తన దీక్షలో పాల్గొనడానికి అనుమతిస్తామని ఆయన చెప్పారు. సమర్థమైన లోక్‌పాల్ బిల్లు కోసం ఆగస్టు 16వ తేదీన జంతర్ మంతర్ వద్ద మరోసారి దీక్ష చేస్తానని అన్నా హజారే ఇప్పటికే ప్రకటించారు. ఆదివారంనాడు ఢిల్లీకి వచ్చిన రామ్‌దేవ్ - పోలీసులు తనను చంపడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
Comments
baba ramdev anna hazare lokpal bill new delhi బాబా రామ్‌దేవ్ అన్నా హజారే లోక్‌పాల్ బిల్లు న్యూఢిల్లీ
English summary
After allowing Baba Ramdev to share the dais with him during his fast in Jantar Mantar in April and later voicing support to the yoga guru, veteran Gandhian Anna Hazare has now laid down a set of "conditions" for Ramdev before letting him join his proposed fast in August.
Story first published: Monday, June 27, 2011, 15:47 [IST]