హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినిమా సెక్షన్‌కు సబ్ ఎడిటర్స్/ రిపోర్టర్స్ కావలెను

By Pratap
|
Google Oneindia TeluguNews

Oneindia Telugu
వన్ ఇండియా తెలుగు దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు పాఠకులకు తగిన సమాచారాన్ని, విశ్లేషణలను, వివరాలను అందించడంలో వన్ తెలుగు ముందంజలో ఉంది. వన్ ఇండియా తెలుగుకు పనిచేయడాన్ని ఒక గౌరవంగా భావించే ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది.

వన్ ఇండియా తెలుగు పోర్టల్‌లోని మూవీ సెక్షన్‌కు పనిచేయడానికి రిపోర్టర్స్/ సబ్ ఎడిటర్స్ కావలెను. సినిమాలపై తగిన అవగాహన, విశ్లేషణా లక్షణం ఉండి, చక్కని తెలుగు రాయగలవారు తమ దరఖాస్తులను పంపాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాదులో పనిచేయడానికి ఇష్టపడే అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ కింది మెయిల్‌కు పంపాల్సిందిగా కోరుతున్నాం.

[email protected]

English summary
Oneindia Telugu invites candidates to work for Movies section in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X