మీడియా కారణంగా ట్రస్టుపై ఆందోళన: నాగానంద్
బాబాకు వైద్య సేవలు అందించిన డాక్టర్ సఫాయా రాజీనామా చేయలేదని, ఆయన వయసు రీత్యా విశ్రాంతి కోరుకున్నారని అందుకే సేవలకు దూరం అయ్యారని చెప్పారు. ట్రస్టులో ఎలాంటి అక్రమాలకు తావు లేదన్నారు. ట్రస్టు తరఫున సేవా కార్యక్రమాలే చేపడతామని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టమని చెప్పారు. బాబా ఎలాంటి వీలునామా రాయలేదని చెప్పారు. కాగా మీడియా కో ఆర్డినేటర్‌గా ట్రస్టు అనంత రామన్‌ను నియమించింది.
Comments
sathya saibaba ratnakar srinivasan puttaparthi anantapur సత్య సాయిబాబా చక్రవర్తి రత్నాకర్ సత్యజిత్ శ్రీనివాసన్ పుట్టపర్తి అనంతపురం
English summary
Sathya Sai Trust member Srinivasan said that there is no illegal activities in Sathya Sai seva trust. He said no differences in trust members.
Story first published: Tuesday, June 28, 2011, 15:08 [IST]