వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ ఉద్యమంలోకి టిడిపి: 7నుండి బస్సుయాత్ర
అంతకుముందు టిడిఎల్పీలో టిడిపి నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి తమను పట్టించుకోకుండా స్వంతగా కార్యాచరణతో ముందుకు వెళుతున్నందున జెఏసికి ధీటుగా టిడిపి కూడా ఉద్యమం చేయాలని భేటీలో నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు తెలంగాణలో స్తబ్ధగా ఉన్న పార్టీని రాజీనామాలు చేసినందున ఇక ముందు ప్రజల్లోకి తీసుకు పోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకో జెఎసి ఉద్యమం ఉన్న రోజుల్లోనే బస్సుయాత్రను ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Comments
telangana tdp errabelli dayakar rao mothkupalli narasimhulu bus yatra తెలంగాణ ఎర్రబెల్లి దయాకర్ రావు మోత్కుపల్లి నరసింహులు బస్సుయాత్ర
English summary
TDP Telangana Fourm decided to Bus Yatra from Medchal of Ranga Reddy district from 7th of this month.
Story first published: Tuesday, July 5, 2011, 16:51 [IST]