వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూనమ్ పాండే దారిలో పారాగ్వే సుందరి లారిసా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Poonam Pandey
పరాగ్వే: భారత జట్టు 2011 ప్రపంచ కప్ గెలిస్తే తన బట్టలు విప్పుతానని ప్రముఖ ముంబయి మోడల్ పూనమ్ పాండే వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. మొదట ఆస్ట్రేలియాతో గెలిస్తే బట్టలు విప్పుతానని ఆ తర్వాత ప్రపంచ కప్ గెలిస్తే విప్పుతానని పలు విరుద్ధ ప్రకటనలు చేసినప్పటికీ ఆ తర్వాత ఆ అమ్మడు మాట నిలబెట్టుకోలేక పోయింది. అయితే ఆ తర్వాత ఎమ్మెమ్మెస్‌లలో ఆమె స్విమ్ డ్రెస్‌లో ఉన్న వీడియోలు జోరుగా వచ్చి చేరాయి. అయితే ఈ పూనమ్ బాటలో మరో మోడల్ కూడా చేరింది. అయితే ఆమె మన భారత సుందరి కాదు. పరాగ్వే సుందరి.

పరాగ్వేకి చెందిన లారిసా రిక్వెల్లమ్ అనే మోడల్ తమ దేశం కోపా ఆమెరికా సాకర్ టోర్నీలో విజేతగా నిలిస్తే నగ్నంగా పరిగెడతానని శపథం చేసింది. ఆమె వయస్సు ఇరవయ్యారు ఏళ్లు. ఈ టోర్నీలో పరాగ్వే సత్తాచాటుతుందని లారిసా విశ్వాసం వ్యక్తం చేసింది. 2010లో పరాగ్వే ఈ సాకర్ టోర్నీలో పరాగ్వే క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఈసారి మాత్రం క్వార్టరు బెర్తు సొంతం చేసుకుంది. లారిసా శపథంతో అయినా పరాగ్వే ఆటగాళ్లలో ఉత్సాహం వచ్చి ఇక దుమ్మురేపుతారో చూడాలి.

English summary
Paraguayan model Larissa Riquelme said she will Strip if their team will won Kopa America soccer tourney.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X