వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుపిలో కాంగ్రెసు ఎంపి, మాజీ క్రికెటర్ అజరుద్దీన్ అరెస్టు
గ్రామంలోని ఓ మహిళ పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు హింసకు దిగారు. తనను పోలీసులు అక్రమంగా ఆరెస్టు చేశారని ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి మాయావతి రాజకీయ నాయకుల గొంతును నొక్కుతున్నారని ఆయన విమర్శించారు. నిషేధాజ్ఞలు ఉన్నందు వల్లనే ములాయం సింగ్ యాదవ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
mulayam singh yadav congress mohammad azharuddin moradabad ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెసు మొహ్మద్ అజరుద్దీన్ మొరాదాబాద్
English summary
Samajwadi Party chief Mulayam Singh Yadav and Congress MP Mohammad Azharuddin were on Thursday detained by Uttar Pradesh police while they were on their way to a violence-hit village in Moradabad where restrictions are in force.
Story first published: Thursday, July 7, 2011, 12:20 [IST]