వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేలుళ్ల స్థలిలో సిసిటీవీ ఫుటేజ్ దొరికింది: చవాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Prithviraj Chavan
ముంబై: పేలుళ్లు సంభవించిన చోట సిసిటివీ ఫుటేజ్ దొరికిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. అయితే, దాని వివరాలను వెల్లడించడం ఇప్పుడు కుదరదని ఆయన చెప్పారు. ముంబై పేలుళ్ల సంఘటనలో ఓ చోట స్వాధీనం చేసుకున్న మృతదేహంపై ఎలక్ట్రిక్ సర్క్యూట్ కనిపించిందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆర్‌కె సింగ్ చెప్పారు. ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఆయన గురువారం డిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఓ మృతదేహంపై వైర్లు కనిపించినట్లు జాతీయ భద్రతా బలగాల డైరెక్టర్ జనరల్ చెప్పినట్లు ఆయన తెలిపారు. పేలుడు సంభవించిన చోటికి మరణించిన వ్యక్తి చాలా సమీపంలో ఉన్నట్లు దాని వల్ల అర్థమవుతోందని ఆయన అన్నారు.

ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందని భావిస్తున్నారా అని అడిగితే దేన్నీ తాను తోసిపుచ్చలేనని ఆయన సమాధానిమిచ్చారు. మృతదేహంపై వైర్లు ఉన్న విషయాన్ని తొలుత జెజె డీన్ టిపి లాహనే చెప్పారు. జెజె ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స జరుగుతోంది.

English summary
Chief Minister Prithviraj Chavan said that crucial CCTV footage has been recovered from the blast sites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X