విడిపోయి కలిసుందాం: సిక్కోలులో నారాయణమూర్తి

ఆంధ్రా ప్రాంతంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు పలుకుతున్నారని అన్నారు. అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయుల్లా కలిసి ఉందామని ఇరు ప్రాంతాల ప్రజలకు సూచించారు. కాగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆర్ నారాయణ మూర్తి తెలంగాణకు మద్దతు పలుకుతున్నట్టు పలు సందర్భాల్లో చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!