వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విందులో ఎస్ఐ పిస్టల్ మాయం, విచారణకు ఆదేశం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Warangal District
వరంగల్: ఓ సబ్ ఇన్స్‌పెక్టర్ తన సర్వీసు రివాల్వర్ పోగొట్టుకున్న సంఘటన వరంగల్ జిల్లా సంగెంలో జరిగింది. సంగెం సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తున్న వెంకటేశ్వర రావు తన సర్వీసు రివాల్వర్‌ను వారం రోజుల క్రితం పోగొట్టుకున్నాడు. ఓ విందులో ఆ పిస్టల్‌ను పోగొట్టుకున్నాడు. అయితే వారం రోజుల పాటు పిస్టల్ కోసం అన్ని ప్రాంతాలలో వెతికినప్పటికీ ఆ పిస్టల్ దొరకలేదు.

దీంతో వారం రోజుల తర్వాత సూపరిండెంట్ ఆఫ్ పోలీసు రాజేష్ కుమార్‌కు వెంకటేశ్వర రావు ఫిర్యాదు చేశాడు. పిస్టల్ పోవడంపై రాజేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ ఎస్ఐని వివరణ కోరారు. ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఎస్ఐ పిస్టల్ పోగొట్టుకున్న విషయాన్ని ఎస్పీ ధృవీకరించారు.

English summary
A sub inspector missed his pistol in a dinner. He complainted to SP. SP ordered to enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X