వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కస్టమ్స్ అధికారులకు చిక్కిన షారూఖ్, జరిమానా

By Pratap
|
Google Oneindia TeluguNews

Shahrukh Khan
ముంబై: ఐరోపా హాలిడే ట్రిప్‌ను బాగా ఎంజాయ్ చేసి వచ్చిన నటుడు షారూఖ్ ఖాన్ కు ముంబయ్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.1.50 లక్షల జరిమానా విధించారు. కుటంబ సమేతంగా లండన్, హాలెండ్ యాత్రకు వెళ్లిన కింగ్ ఖాన్ 20 బ్యాగుల షాపింగ్ చేశారు. యాత్ర ముగించిన ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన షారూఖ్ కుటుంబాన్ని యాధావిధిగానే కస్టమ్ సిబ్బంది చెక్ చేశారు.

విదేశీ షాపింగ్ వస్తువులు సబంధించి కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉండటంతో కింగ్ ఖాన్ రూ.1.50 లక్షల అపరాధ పన్నును చెల్లించాల్సి వచ్చింది. అయితే షారూఖ్ కుటుంబ సభ్యలు వెళ్లిపోయేందుకు అధికారులు అనమతించారు. డబ్బు కట్టిన అనంతరం షారూఖ్ తన లగేజ్ ని తీసుకుని వెళ్లిపోయారు.

English summary
Shah Rukh Khan's return from his European holiday might not have been as happy as he might have imagined. The actor who returned India on Thursday with his family after a vacation in London and Holland had to pay a heavy fine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X