వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీని క్షమాపణ కోరిన కత్రిన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Katrina Kaif
ముంబై: ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బాలీవుడ్ నటీమణి కత్రినా కైఫ్ అతనికి క్షమాపణలు చెప్పింది. గురువారం ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడిన కత్రిన నా మాటలను అపార్థం చేసుకున్నారు. వాటిని వెనక్కి తీసుకుంటున్నాను. నా వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. నేను ఉద్దేశ్య పూర్వకంగా ఆ వ్యాఖ్యల చేయలేదని వివరణ ఇచ్చింది. ఉద్దేశ్యపూర్వకంగా తాను అనని మాటలను వివాదాస్పదం చేయవద్దని మీడియాను కోరింది.

కాగా ఓ పత్రికా ఇంటర్వ్యూలో కత్రిన తాను సగం బ్రిటన్, సగం ఇండియన్ అయితే రాహుల్ గాంధీ సగం భారతీయుడు అన్న విషయం తెలిసిందే. అది తీవ్ర దుమారమే లేపింది. ఏఐసిసి ప్రతినిధి మనీష్ తివారి ఆమెపై విరుచుకు పడ్డంత పని చేశారు. రాజ్ నీతి చిత్రంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్రలో నటిస్తున్నంత మాత్రాన రాజకీయాలు ఒంటబట్టినట్లు అనుకోవద్దని, రాజకీయాలు అంటే మామూలు కాదన్నారు.

English summary
Bollywood heroine Katrina Kaif said apology to AICC president Rahul Gandhi for her half indian comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X