ఆరో గది తెరిచే నిర్ణయం కమిటీదే: సుప్రీం కోర్టు

కమిటీ నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నేలమాళిగలోని ఐదు గదులను తెరిచిన నేపథ్యంలో ఆరోగదిని తెరిచే బాధ్యతను కమిటీపై పెట్టింది. ఆరో గదిని తెలవటంపై కమిటీదే తుది నిర్ణయం అని చెప్పింది. ఆరో గది తెరిచే విషయంలో నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించింది. కాగా కేరళలోని పద్మనాభ స్వామి ఆలయంలో అనంత సంపద ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications