వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్‌లో ముంబై పేలుళ్ల సూత్రధారి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Blast
ముంబై: ముంబై పేలుళ్ల సూత్రధారిని ముంబై ఉగ్రవాద నిరోధక దళం ఆంధ్రప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లాలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన మూడు వరుస బాంబు పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. అతన్ని ఇషాక్ అనే వ్యక్తిగా గుర్తించినట్లు తెలుస్తోంది. గురువారంనాడు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. కంట్రోల్ రూం ఆధునీకరణకు తగిన సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయనతో పాటు హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్, హోం శాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్ ఉన్నారు. అత్యాధునిక ఆయుధాలను కూడా సమకూరుస్తామని ఆయన చెప్పారు.

English summary
Maharashtra Anti Terrorism Squad on Thursday reportedly detained one person from Karimnagar district of Andhra Pradesh, claiming an important breakthrough in July 13 serial blasts in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X