వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ పది మందిలో ఝాన్సీ లక్ష్మీబాయికి చోటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jhansi Rani
న్యూయార్క్: సాహస వీరనారి.. తెల్ల దొరల గుండెల్లో బొబ్బిలి పులి.. ప్రత్యుర్థులకు ముచ్చెమటల పట్టించిన రాణి ఘూన్సీ లక్ష్మీబాయ్ అందిరికి గుర్తుంది కదూ... ఆమెను ప్రతిష్టాత్మక న్యూ యార్క్ పత్రిక 'టైమ్స్" ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధైర్యవంతులైన భార్యల సరసన చేర్చింది.

1987 ప్రథమ స్వాంతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించటంతో పాటు సాహస సతీమణిగా పేరు గడించిన ఘూన్సీ లక్ష్మీబాయికు టైమ్స్ పత్రిక అత్యున్నత స్థానం కల్పించింది. ఈ ప్రతిక ఎంపిక చేసిన 10 మంది సాహస సతీమణుల్లో భర్తకు సహాయంగా పోరాడిన వారితో పాటు, భర్తను ఎదిరించి నిలిచిన వారికి చోటు లభించింది.

ఈ పది మంది ప్రముఖ మహిళల జాబితాలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ, మాజీ అధ్యక్షుడు రూజ్ వెల్ట్ భార్య ఎలినార్ ఉన్నారు. ప్రముఖ వ్యక్తులు సారా పాలిన్, మర్డోక్, టైగర్ వుడ్స్, బిల్ గేట్స్ సతీమణులైన అమెరికన్ జాన్ కార్టర్ కాష్, వెండీ డాండ్, ఎలిన్ నార్డెగ్రెన్, మెలిండా గేట్స్ పూర్వ కాలపు సందురీమణులైన 'క్లియోపాత్రా", ' ఇసబెల్లా"లు ఉన్నారు.

English summary
The young and fiery 19th century queen Lakshmibai of Jhansi, who fought the British valiantly in the 1857 war, has been listed by the Time magazine with the likes of Michelle Obama and Sarah Palin among 10 wives who were resolute even in troubled times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X