సంగీత దర్శకుడు అనిల్ రెడ్డిని చంపింది ప్రియురాలే?

అయితే అనీల్ది హత్య కాదని సాధారణ మృతియే అని శాలిని చెప్పింది. అయితే ఇటీవల వచ్చిన పోస్టుమార్టంలో అనీల్ తలపై దెబ్బలు ఉన్నాయని తేలింది. అవి బయటకు కనిపించకుండా లోపల మాత్రమే ఉన్నాయని తేలడంతో బంధువులు మరోసారి తమకు న్యాయం చేయాలని డిజికి విన్నవించుకున్నారు. అనీల్ తలపై నాలుగు ప్రాంతాలలో తీవ్రమైన దెబ్బలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతదేహాన్ని మొదట అపోలో హాస్పిటల్ తీసుకు వెళ్లారు. అక్కడ అనీల్ తలకు గాయాలు అయినట్లు తేలినట్లుగా తెలుస్తోంది. దీంతో అనీల్ మృతదేహానికి వైద్య బృందం ఫోరెనిక్స్ పరీక్షలు సోమవారం మరోసారి చేయనుంది. ఈ రోజు అనీల్ది హత్యనా, సాధారణ మృతియా అనే మిస్టరీ తేలనుంది!
Comments
English summary
It seems, Music Director Anil Reddy was killed by his lover Shalini on April 21 of this year. Doctors will do re-postmortem today.
Story first published: Monday, July 25, 2011, 12:06 [IST]