వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపిలో దళిత మహిళపై అత్యాచారం, హత్యాయత్నం

|
Google Oneindia TeluguNews

Uttar Pradesh
బస్తీ, ఉత్తర్ ప్రదేశ్ : మాయావతి సర్కారులో మహిళలకు రక్షణ కరువవుతోంది. పేట్రేగుతున్న ఉన్మాదులు మహిళల పై అరాచకాలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ బస్తీ ప్రాంతంలోని డీఐజీ నివాసానికి కూత వేట దూరంలో ఉన్న ప్రభుత్వ క్వార్టర్స్ లో ఓ దళిత మహిళ పై ముగ్గరు దండగులు అత్యాచారం జరిపి, ఆపై శరీరం పై బ్లేడ్ తో పలు చోట్ల దాడి చేశారు.

ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అజయ్ చౌదరి అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు.అత్యాచారం కింద కేసు నమోదు చేసి, నిందితులు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు బస్తీ పోలీస్ స్టేషన్ ఎస్పీ రాజేష్ మోదక్ తెలిపారు.

English summary
In another setback for the Mayawati government, and adding to the long list of rape cases, a Dalit woman was raped and stabbed barely 50 metres from the DIG's residence in the Basti area of Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X