రోజుకో మలుపు తిరుగుతున్న అనిల్ మృతి మిస్టరీ

శాలిని అనీల్ రెడ్డిని చంపడానికి ప్రయత్నం చేస్తే ఆయన ప్రతిఘటించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదా? అలా చేస్తే అందుకు ఆధారాలు కనిపించాలనేది మరికొందరి వాదన. మృతి తర్వాత అనీల్‌ను పరిశీలిస్తే ఎలాంటి ప్రతిఘటించే చర్యలు కాకుండా సాధారణంగానే మృతి చెందినట్లుగా ఉందని తెలుస్తోంది. అంతేకాదు అంతకుముందు అనీల్‌కు అంతకుముందు ఓసారి గుండె నొప్పి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. అనీల్ మూర్చవ్యాధి కారణంగా కూడా మృతి చెంది ఉండవచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి. అనీల్ మృతి తర్వాత ప్రకాశ్ రెడ్డి తన వద్దకు పెళ్లి ప్రపోజల్ తెచ్చాడని దానిని ఆమోదించక పోవడంతో ఇలా తనను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారనేది శాలిని వాదన. అయితే రీపోస్టు మార్టం జరిగిన తర్వాత కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Comments
English summary
Cinema music director Anil Reddy death is taking new turn every day.
Story first published: Wednesday, July 27, 2011, 10:53 [IST]