వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భానుతో చంపిస్తానని శింగనమల అన్నాడు: శంకర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Singanamala Ramesh
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర నిర్మాత శింగనమల రమేష్‌పై హైదరాబాదు నేర పరిశోధక విభాగం (సిఐడి)కి మరో ఫిర్యాదు అందింది. ఆయనపై కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శంకర్ అనే సినీ ఫైనాన్షియర్ సిఐడికి ఫిర్యాదు చేశాడు. తన వద్ద శింగనమల రమేష్ 74 లక్షల రూపాయలు తీసుకున్నాడని, సినిమా హక్కులు ఇస్తానని చెప్పాడని అతను చెప్పాడు. కానీ, శింగనమల రమేష్ హామీని నిలబెట్టుకోలేదని అతను ఆరోపించాడు.

తాను డబ్బులు అడిగితే తప్పించుకుంటూ వచ్చాడని, చివరకు భాను కిరణ్‌తో కలిసి చంపిస్తానని బెదిరించాడని శంకర్ ఆరోపించాడు. తాను పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో సిఐడిని ఆశ్రయించానని అతను చెప్పాడు.

English summary
Cine financier Shankar from Prodduturu of Kadapa district made complaint against producer Singanamala Ramesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X