వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీని ధర వింటేనే కిక్కెక్కుతుంది..

|
Google Oneindia TeluguNews

Wine
లండన్: మందు బాబులకు బ్రేకింగ్ న్యూస్..200 సంవత్సరాల నాటి వైట్ వైన్ బాటిల్ ధర ఎంతో తెలుసా సుమారు రూ.54.45 లక్షలు. లండన్ లో జరిగిన ఓ ప్రైవేటు వేలంలో క్రిస్టియన్ వాన్నెక్ అనే వ్యక్తి ఈ మొత్తం చెల్లించి 200 ఏళ్లనాటి వైన్ బాటిల్ ను సొంతం చేసుకున్నాడు.

సాధారణంగా వైన్ బాటిల్ అంటే వందల్లో ఉంటుంది.. ఇంకా బ్రాండెడ్ వైన్ అయితే వేల రూపాయిల్లో ఉంటుంది.. కానీ ఈ ప్రాచినమైన వైన్ ఏకంగా రూ.54.45 లక్షలు పలికింది. 1811లో తయారైన ఈ బాటిల్ ఎంత కిక్కునిస్తుందో తెలియదు గాని గిన్నిస్ రికార్డుల్లో మాత్రం స్థానాన్ని సంపాందించింది.

పారిస్ లో హోటళ్లు వ్యాపారం చేస్తున్న క్రిస్టియన్ వాన్నెక్ మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన వైన్ బాటిల్ ను సొంతం చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని తెగ సంబరపడుతున్నాడు.

English summary
one of the oldest wine solded in auction with the cost of 54.45 lakhs in london. This bottle is owned by france hotel business man christian wannick.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X