వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

26కు చేరిన ముంబయి మృతుల సంఖ్య

|
Google Oneindia TeluguNews

Mumbai Blasts 2011
ముంబై: వరుస బాంబు పేళుళ్లలో గాయాలు పాలై చికిత్స పొందుతున్న మరో వ్యక్తి మృతి చెందారు. దింతో దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 26కు చేరుకుంది. ఓపేరా హౌస్ దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రకాంత్ వాంఖర్ (42), జూలై 13 సాయంత్రం నుంచి హరికసంద్స్ ఆసుపత్రిలో చికిత్స పొందతున్నాడు. అయితే చికిత్స ఫలించక పోవడంతో క్షతగాత్రుడు శనివారం ఉదయం 6.20 నిమిషాలకు మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు.

కభూతర్ ఖానా, దాడర్ వద్ద సంభవించిన పేళుళ్లలో తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ గత సోమవారం మణికేశ్వర్ విశ్వకర్మ అనే కార్పెంటర్ మృతి చెందిన విషయం తెలిసిందే. గాయాలాపాలైన 22 మంది జే.జే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో 6 పరిస్థితి ఆందోళణకరంగా ఉంది. హరికసంద్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 మందిలో పులువురి పరస్థితి విషమించిందని అధికారుల తెలిపారు.

English summary
Another victim of the July 13 serial blasts in the city succumbed to injuries at a hospital here today (Jul 30), taking the toll in the terror attacks to 26. Chandrakant Wankar (42), who was undergoing treatment at the Harkisandas hospital here died at 6.20 am, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X