వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోదావరిలో నిలిచిన బోటు, ప్రయాణీకుల ఆందోళన

బోటుల గోదావరి మధ్యలో చిక్కుకు పోవడంతో వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. పాపికొండలు చూడటానికి ఆదివారం ఉదయం ఈ బోటు బయలు దేరింది. అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. అంగళూరు వద్దకు వచ్చే వరకు నీటి మట్టం తక్కువగా ఉండటంతో బోటును ఆపారు.