వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ రాదనే కెసిఆర్ రాద్దాంతమా?: గోనె ఫైర్
2014 వరకు తెలంగాణ రాదని తెలిసే కెసిఆర్ తెలంగాణపై ఇంత రాద్దాంతం చేస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాదని తెలిసి ఇలా రెచ్చగొట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై కెసిఆర్, జెఏసి వ్యూహం ఏమిటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీలను, విద్యార్థులను మీరు ఏం చేయదల్చుకున్నారని ప్రశ్నించారు.
Comments
gone prakash rao k chandrasekhar rao telangana congress kodandaram గోనె ప్రకాశ రావు కె చంద్రశేఖర రావు తెలంగాణ కాంగ్రెసు కోదండరామ్
English summary
YSR Congress party leaders Gone Prakash Rao fired at TRS president K Chandrasekhar Rao and JAC chairman Kodandaram today.
Story first published: Sunday, August 7, 2011, 13:43 [IST]