వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బూటకపు ఎన్‌కౌంటర్‌లలో ఉత్తర ప్రదేశ్ నెంబర్ వన్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Uttar Pradesh
న్యూఢిల్లీ: భూటకపు ఎన్‌కౌంటర్ల జాబితాలో భారత దేశంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రమే ముందంజలో ఉందంట! గత మూడు సంవత్సరాలలో నూటా ఇరవై భూటకపు ఎన్‌కౌంటర్లు జరిగాయని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయంట. అందులో గత ఆరు నెలల్లోనే ఆరుగురు ఈ ఎన్‌కౌంటర్లకు బలి అయ్యారని సంబంధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ సంవత్సర కాలంలో అంటే 2010-11 సంవత్సర కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో భద్రతా దళాల భూటకపు కాల్పులకు దాదాపు నలభై మంది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక ఉత్తర ప్రదేశ్ తర్వాత రెండవ స్థానం మణిపూర్‌కు దక్కింది.

English summary
It seems, Uttar Pradesh is in number one position in Butakapu Encounters!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X