రూ.25వేలు దాటిన బంగారం ధర, వెండి రేటు అంతే

కాగా అమెరికా రుణ బిల్లు ప్రభావం కారణంగానే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లలో డబ్బులు పెట్టడం కన్నా బంగారం కొనడమే మేలని అందరూ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!