హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంద్‌లపై కెసిఆర్, కోదండరామ్‌లకు హైకోర్టు నోటీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

KCR and Kodandaram
హైదరాబాద్‌: వరుస తెలంగాణ బంద్‌లపై రాష్ట్ర హైకోర్టు సోమవారం సీరియస్ అయింది. కృష్ణయ్య అనే న్యాయవాది వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వానికి కూడా నోటీసు ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, డిజిపిలకు నోటీసులు జారీ అయ్యాయి.

రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు కెసిఆర్, కోదండరామ్, ప్రభుత్వాధికారులను ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 14ఎఫ్ తొలగింపు వంటి అంశంపై బంద్‌లకు పిలుపు ఇవ్వడం సరి కాదని కృష్ణయ్య వాదించారు.

English summary
High Court issues notices to TRS president K Chandrasekhar Rao and Telangana political JAC chairman Kodanaram on Telangana serial bandhs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X