కానిస్టేబుల్ ఆత్మహత్య, ఎస్పీయే బాధ్యుడని ఆరోపణ

Anantapur District
అనంతపురం: అధికారులు వేధిస్తున్నారంటూ అనంతపురంలో ప్రసాద్‌ అనే ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం పట్టణానికి చెందిన ప్రసాద్‌ జిల్లా పరిపాలనా ఎస్పీ చౌహాన్‌ వద్ద డ్రైవర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గత మూడు రోజులుగా విరామం లేకుండా డ్యూటీ చేసినా విశ్రాంతి తీసుకునేందుకు సెలవు ఇవ్వలేదు.

దీనిపై గట్టిగా అడగడంతో చౌహాన్ తనపై చర్యలు తీసుకుంటానని బెదరించడంతో ప్రసాద్‌ ఒత్తిడికి లోనయ్యాడు. మంగళవారం ఉదయం రాంనగర్‌ గేటు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్పీ చౌహాన్‌పై చట్టపరమైన తీసుకోవాలని పోలీస్‌ అధికారుల సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. ఇంట్లో పని చేయించుకుంటూ మానసికంగా చౌహన్ వేధిస్తున్నాడని ప్రసాద్ తాను రాసిన స్యూసైడ్ నోట్‌లో రాశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+