పద్మనాభస్వామి ఆరోగదిపై దేవప్రశ్నంలో హెచ్చరిక

ఆరో మాళిగను తెరవడమనేది ఆలయ పవిత్రతను కూడా దెబ్బ తీస్తుందని వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు తెరిచిన నేలమాళిగల్లో అపారమైన సంపాద బయటపడింది. ఈ నేపథ్యంలో ఆరో నేలమాళిగలో మరింత సంపద వెలుగు చూడవచ్చునని అంటున్నారు. ఈ నేలమాళిగపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పూజారులు దేవప్రశ్నం నిర్వహించారు.












Click it and Unblock the Notifications