వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ఆఫీసుల్లో సోదాలకు కోర్టు అనుమతి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయాల్లో సోదాలకు సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. జగన్ ఆస్తులు, ఎమ్మార్ అక్రమాలపై సిబిఐ కేసులు నమోదు చేసింది. ఆధారాల సేకరణకు, సోదాల నిర్వహణకు సిబిఐ అధికారులు అనుమతి పొందారు. దీంతో జగన్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించేందుకు సిబిఐ విశాఖపట్నం బృందం రంగం సిద్ధం చేసుకుంది.

సోదాల కోసం ముప్పై ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జగన్ ఆస్తులు, ఎమ్మార్ అక్రమాల కేసులో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ స్థానిక అధికారులతో సమావేశమై కార్యాచరణను రూపొందించారు. దిల్‌కుషా అతిథి గృహం నుంచి దర్యాప్తు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.

English summary
CBI special court permitted to conduct searches in YSR Congress party president YS Jagan's offices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X