వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జడ్జి సౌమిత్రా సేన్‌ను అభిశంసించిన రాజ్యసభ

By Pratap
|
Google Oneindia TeluguNews

Soumitra Sen
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రా సేన్ అభిశంసనకు గురయ్యారు. ఆయనపై ప్రతిపాదించిన అభిశంసనకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. ఆయనను పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. రాజ్యసభలో ఆయనపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి అనుకూలంగా మెజారిటీ సభ్యులు ఓటు చేశారు. రాజ్యసభలో అభిశంసనకు గురైన తొలి న్యాయమూర్తి సౌమిత్రా సేన్ కావడం విశేషం.

ప్రత్యేకంగా నియమించిన కమిటీ సౌమిత్రా సేన్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపింది. ఆ విచారణలో ఆయన దోషిగా తేలారు. రాజ్యసభలో మాదిరిగానే లోకసభలో కూడా సౌమిత్రా సేన్‌పై అభిశంసన తీర్మానం ప్రతిపాదిస్తారు. రాజ్యసభలో అభిశంసన తీర్మానం ప్రతిపాదించిన రెండో సంఘటన ఇది.

English summary
Rajya Sabha on Thursday, Aug 18 passed the motion to impeach Calcutta High Court justice Soumitra Sen. The Upper House made the history when it initiated the process against the controversial judge who has been held guilty on corruption charges by a specially constituted committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X