వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పరిష్కారం కాకపోతే చలో ఢిల్లీకి పిలుపునిస్తాం: అన్నా టీం

కోర్ కమిటీ సమావేశానంతరం అర్వింద్ కేజ్రివాల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాము నాలుగో దశ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. పదో రోజు గురువారం అన్నా హజారే వేదికపై కనిపించారు. లోక్పాల్ బిల్లుపై న్యాయం జరిగే వరకు తాను పోరాడుతానని ఆయన చెప్పారు. తాను కొద్ది కిలోల బరువు తగ్గానని, అయినా తనలో స్ఫూర్తి తగ్గలేదని ఆయన అన్నారు.