వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజీనామాలపై మొండికేస్తున్న తెలంగాణ ఎంపిలు
వైయస్సార్పై రాసిన పుస్తకం ఆవిష్కరణ సభలో పాల్గొనడానికి మాత్రమే తాము ఢిల్లీ వచ్చామని, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో తమకు సంబంధం లేదని మరో పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పారు. పార్లమెంటుకు ఆ మధ్యకాలంలో వెళ్లిన ముగ్గురు పార్లమెంటు సభ్యుల గురించి ప్రస్తావించగా ఆ విషయం వారినే అడగాలని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం శానససభ్యులు రాజీనామాలు చేసిన విధానాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు.
Comments
ponnam prabhakar manda jagannatham telangana mps telangana congress new delhi పొన్నం ప్రభాకర్ మందా జగన్నాథం తెలంగాణ పార్లమెంటు సభ్యులు తెలంగాణ కాంగ్రెసు న్యూఢిల్లీ
English summary
Congress Telangana MPs rejected to withdraw resignations. MP Manda Jagannatham said that the will not withdraw resignations, till Telangana is achieved.
Story first published: Tuesday, August 30, 2011, 12:21 [IST]