వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటిన్నర చంద్రబాబు ఇల్లు లక్షలకొచ్చింది!: శ్రవణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్: 1999 ఎన్నికల్లో కోటిన్నర రూపాయలు ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇల్లు ఇప్పుడు రూ.24 లక్షలే అని చెప్పడంపై తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు శ్రవణ్ కుమార్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన ఆస్తులపై ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇల్లు పదేళ్ల క్రితమే మార్కెట్ విలువ ప్రకారం కోటిన్నర అన్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తన అఫిడవిట్‌లో పేర్కొన్నారన్నారు.

చంద్రబాబు రాష్ట్రంలో తాను మరో అన్నాహజారేను అని భావించుకుంటున్నారన్నారు. అందుకే ఆయన తన ఆస్తులను ప్రకటించారన్నారు. ఆస్తులు తాను ప్రకటించినట్లుగానే ఉన్నాయనే విశ్వాసం చంద్రబాబుకు ఉంటే వెంటనే తన ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తును ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.

English summary
TRS senior leader Sravan Kumar commented TDP president Chandrababu Naidu residence today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X