వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్యూషన్ పేరుతో విద్యార్థినిపై అత్యాచారయత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nalgonda District
నల్గొండ: జిల్లాలోని సూర్యాపేటలో దారుణం చోటు చేసుకుంది. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ట్యూషన్ పేరుతో ఆరో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. సూర్యాపేటోని శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న ఓ ఆరో తరగతి విద్యార్థినిని ఆ పాఠశాల ప్రిన్సిపల్ బంధువు అయిన జాన్ ట్యూషన్ పేరుతో బుధవారం సాయంత్రం స్కూల్ అయిపోయాక ఇంటికి పిలిపించుకున్నాడు. విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ అమ్మాయి అతని నుండి తప్పించుకొని ఇంటికి వెళ్లింది.

గురువారం ఉదయం విద్యార్థిని తల్లిదండ్రులు, స్థానికులు శ్రీ చైతన్య పాఠశాల ముందు ఆందోళన చేశారు. నిందితుడి బంధువు అయిన ప్రిన్సిపల్ పైన, బంధువుల పైన దాడి చేశారు. నిందితుడు జానీ మాత్రం పరారీలో ఉన్నాడు. దీంతో వారు తమ ఆందోళనను పాఠశాల ముందు కొనసాగిస్తున్నారు.

English summary
School principal relative make sexual attempt on sixth class girl yester day. Girl parents beaten school principal and relatives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X