వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్వసుందరిగా మిస్ అంగోలా లైలా లోపెజ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Miss Angola
బ్రెజిల్: మిస్ అంగోలా విశ్వసుందరిగా ఎన్నికైంది. మిస్ యూనివర్స్ - 2011 టైటిల్‌ను మిస్ అంగోలా లైలా లోపెజ్ దక్కించుకుంది. బ్రెజిల్‌లోని సావోపౌలోలో జరిగిన ఈ పోటీలు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగాయి. పోటాపోటీగా నిలిచిన వివిధ దేశాల సుందరీమణులను తోసిరాజని లైలా లోపెజ్ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది.

న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు మిస్ అంగోలా సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చింది. తొలి రన్నరప్‌గా మిస్ ఉక్రెయిన్, రెండో రన్నరప్‌గా మిస్ బ్రెజిల్ ఎంపికయ్యారు. కాగా, భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన తెలుగు అమ్మాయి వాసుకి సుంకవల్లి టాప్ ‌టెన్‌కు కూడా చేరుకోలేకపోయింది.

English summary
Miss Angola Laila Lopez selected as Miss Universe. Miss India Vasuki Sunkavalli failed to to reach top ten.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X