వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటు కేసులో అమర్ సింగ్‌కు బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Amar Singh
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్‌కు బెయిల్ మంజూరైంది. ఆరోగ్య కారణాల రీత్యా ఢిల్లీ కోర్టు ఆయనకు తాత్కాలికంగా బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయల వ్యక్తిగత బాండుపై ఈ నెల 19వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది.

అమర్ సింగ్ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయనను చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌లో చేర్చారు. ఎయిమ్స్‌ నుంచి అమర్ సింగ్‌ను మార్చవద్దని కోర్టు ఆదేశించింది. పార్లమెంటులో విశ్వాస తీర్మానం ప్రతిపాదన సందర్భంగా 2008 జులైలో పార్లమెంటు సభ్యులకు లంచం ఇవ్వజూపారనే ఆరోపణపై సెప్టెంబర్ 6వ తేదీన అమర్ సింగ్ అరెస్టయ్యారు.

English summary
A Delhi court on Thursday granted interim bail to former SP leader Amar Singh till September 19 on the health ground in the cash-for-vote scam case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X