వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే రాత్రి ఎనిమిది మంది స్త్రీలతో బెర్లుస్కోనీ సెక్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Silvio Berlusconi
లండన్: జల్సా పురుషుడిగా పేరు పొందిన ఇటలీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ చిక్కుల్లో పడ్డారు. తాను ఒకే రాత్రి ఎనిమిది మంది మహిళలతో పడుకున్నట్లు బ్రోకర్ టారాంటినీతో 74 బెర్లుస్కోనీ మాట్లాడిన టేపులను స్థానిక మీడియా బయటపెట్టింది. మొదటి సారి తాను మహిళలకు డబ్బులు ఇచ్చినట్లు బార్లోస్కోనీ అంగీకరించినట్లు ఆ సంభాషణ వల్ల తెలుస్తోంది. ఆ రాత్రి 11 మంది తన ముందు క్యూకట్టారని, తాను 8 మందిని మాత్రమే చక్కబెట్టగలిగానని, అందరినీ చక్కబెట్టడం తన వల్ల కాలేదని, పొద్దున తలుచుకుంటే తనకు గర్వంగా ఉందని బెర్లుస్కోనీ అన్నాడు.

తనతో పడుకున్నందుకు డబ్బులు ఇవ్వలేదని వాదిస్తూ వచ్చిన బెర్లుస్కోనీ మాటలు తప్పని దీని వల్ల తేలిపోతోంది. బార్లుస్కోనీకి టారాంటి వర్ధమాన తారలను, ఇతరులను ఎలా సరఫరా చేసింది కూడా టేపుల్లో ఉన్నట్లు సమాచారం. నీ వద్ద అమ్మాయిలు... ఇద్దరు, ముగ్గురు ఉంటే తీసుకురా అని కూడా చెప్పినట్లు టేపులు వెల్లడిస్తున్నాయి. అమ్మాయిల విహార యాత్రలకు బార్లుస్కోనీ ఆదాయం పన్ను చెల్లింపుదారుల డబ్బును, ప్రబుత్వ విమానాలను వాడినట్లు కూడా టేపుల ద్వారా తెలుస్తోంది.

English summary
More trouble seems to be brewing for Italian prime minister Silvio Berlusconi, with local media publishing transcripts of the 74-year-old allegedly boasting of sleeping with eight women in one night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X