ఇప్పుడే తెరవద్దు: అనంత పద్మనాభుని ఆరో గదిపై సుప్రీం

ఆలయ రక్షణ చర్యలకు నిర్వాహకులు రూ.25 లక్షలు కేటాయించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు నుండి మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు ఆరో నేలమాళిగను తెరవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇప్పటి వరకు వెలికి తీసిన సంపాదను చిత్రీకరించి భద్రపర్చాలని ఆదేశాలు జారీ చేశారు. పద్మనాభ స్వామి ఆలయం విషయంలో ఆనంద్ ఘోష్ కమిటీ చేసిన సిఫార్సులను సుప్రీం కోర్టు ఆమోదించింది.












Click it and Unblock the Notifications